ఆరో తెలంగాణ గార్డెన్ ఫెస్టివల్ 2020లో హైదరాబాద్ మెట్రోకు 8 అవార్డులు వచ్చాయని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.