హైదరాబాద్లోని లాలాపేటలో ఓ మహిళ ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట నివాసం ఉంటున్న మంజులకు 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. మంజుల భర్త స్థానికంగా ఓ బేకరీని నడుపుతున్నాడు. వీరిని ఇద్దరు పిల్లలు ఉన్నారు.