రష్యన్ అయిన మిలియనీర్ తన స్నేహితురాలితో కలిసి క్రిమియాకు విహార యాత్రకు వెళ్లారు. వెళ్లింది హాయిగా గడపడానికే అయినా, నచ్చిన ఆహారం దొరకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు. దాంతో రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బర్గర్ తినేందుకు 450 మైళ్లు ప్రయాణించాడు. అతనికి నచ్చిన ఫుడ్ కోసం అంత దూరం ప్రయాణించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది..కానీ అతను మాత్రం దానిని థ్రిల్ గా ఫీల్ అయ్యాడు.