ఏలూరులో వింత వ్యాధి ప్రబలుతున్నది పై డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సలహా తీసుకోవాలని కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.