సోషల్ మీడియాకు బానిసై అపరిచితులకు తన సమాచారం చేరవేసి ఆపదలో చిక్కుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి తమిళనాడులో జరిగింది.