ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్ నేతృత్వంలో బృందాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియమించింది. ఇందులో సభ్యులుగా పుణె జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు చెందిన వైరాలజిస్ట్ అనినాష్ దేవ్, ఎన్సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సంకేత కులకర్ణి ఉన్నారు.