ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తన హవా చాటుతున్నాడు రేవంత్ రెడ్డి... మరో న్యూస్ తో హాట్ టాపిక్ గా మారారు. మరో కీలక పదవితో రేవంత్ రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల యుద్ధం ఎంత హోరాహోరీగా జరిగిందో తెలిసిందే. అన్ని పార్టీ నాయకులు ఏ మాత్రం తగ్గకుండా పెద్ద ఎత్తున ప్రచారాలు చేపట్టారు.