తాజాగా ఆయన ప్రాసెస్డ్ ఫుడ్ పై ఒక సందేశం ఇచ్చారు. బ్యాక్టీరియా కూడా ఇష్టపడని ఆహారాన్ని మనం తింటున్నామన్నారు. బ్యాక్టీరియా తినే దాన్నే మనమూ తినాలని అంటున్నారు. ఒకప్పుడు సముద్రంలో జీవించే మనం తర్వాత ఉభయచరాలుగా మారామని భూమి మీద పాకుతూ క్రమంగా మనుషులయ్యామని అంటున్నారు ఈ రెబల్ డైరెక్టర్.