తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అవ్వగా వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటిస్తున్నాయి.