సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఆ యువకుడిది వచ్చే నెలలో పెళ్లి.. ఇంతలోనే గుర్తు తెలియని కొంతమంది దుండగులు అతడిని దారుణ హత్య చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.