ఈ రెండింటినీ సక్రమంగా పనిచేసుకోనిస్తేనే తిన్న ఆహారం ఫలితాన్నిస్తుంది. అలా కాకుండా.. కొంత మంది అన్నం తినేప్పుడు నీటిని ఎక్కువగా తాగుతారు. ఇది అత్యంత ప్రమాదకరం. నీటిని తీసుకుంటే.. పైన చెప్పిన రెండు క్రియలు ఆగిపోయే ప్రమాదం ఉంది.