భారత్లో మరో మార్గంలో బుల్లెట్ ట్రైన్ పరుగుపెట్టనుంది. ఇప్పటికే కేంద్ర సర్కారు అహ్మదాబాద్ – ముంబైల మధ్య బుల్లెట్ ట్రైన్ పరుగు పెట్టించేందుకు పనులను షురూ చేసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం మరో మార్గంలోనూ బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం యోచిస్తోంది.