పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో ప్రఖ్యాత లెదర్ కంపెనీ అపాచీ ‘ఇంటిలిజెంట్ ఎస్ఈజెడ్’ ఏర్పాటు చేయబోతున్నట్లు జిల్లా కలెక్టర్ హరి కిరణ్ వెల్లడించారు.