ఎలాంటి కొత్త సంస్కరణలు తీసుకు రాకుండా కొత్త శతాబ్దంలో కి ఎలా అడుగుపెడదాం అంటూ మోడీ వేసిన ప్రశ్న ఆలోచించదగ్గ అని ప్రస్తుతం విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు