వాలంటీర్లను తీసేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి..ఓ పత్రికలో దీనిపై కథనం వెలువడింది.. దీంతో 35 సంవత్సరాలు నిండిన గ్రామ, వార్డు వాలంటీర్లను తొలగిస్తున్నారని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ జరుగుతుంది. ఈ వార్త విన్న వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు..ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేఖంగా ఎంపికైన ఆరుగురిని తొలగించడం పై సర్కార్ తీసుకున్న నిర్ణయం.. అంతేగానీ మిగిలిన ఎవరిని తొలగించరు. మిగిలిన వారెవ్వరూ కూడా భయపడవద్దని సచివాలయ శాఖ డైరెక్టర్ తేల్చి చెప్పారు.