ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌లో కమర్షియల్ ఆపరేషన్‌కు సంబంధించిన అనుమతుల గురించి కేంద్రంతో మాట్లాడానని, ఈ విమానాశ్రయాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బుగ్గన వెల్లడించారు.