నిజామాబాద్ జిల్లాలో దూపల్లి గ్రామానికి చెందిన కౌలురైతు పోతరాజు నవీన్ రబీ సీజన్ కోసం కౌలుకు తీసుకున్న పొలంలో నారుమడి పోశాడు. పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. దీంతో ఆ రైతు తన నారుమడిని కాపాడుకోవాడానికి కరెంటు తీగలను బిగించాడు.