బిర్యానీ ప్రియులు వారంలో కనీసం ఒక్కసారైనా బిర్యానీని టెస్ట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడైతే చాలామంది బిర్యానీ తో పాటుగా లేదా.. తిన్న తర్వాత వెంటనే కూల్డ్రింక్స్ తాగుతున్నారు. కానీ.. ఇదివరకు కాలం లో అయితే ఓ అలవాటు ఉండేది. అదే టీ తాగడం ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ చాలామంది బిర్యానీ తిన్న వెంటనే టీ తాగుతారు.