దిలీప్ కుమార్ తనకు ఐదు రోజులు సెలవు కావాలని పై అధికారులను కోరారు. తన బావమరిది పెళ్లి ఉందని తెలిపాడు. ఒకవేళ పెళ్లికి తాను హాజరు కాకపోతే పరిస్థితులు దారుణంగా మారుతాయని తనని తన భార్య బెదిరించిందని ఆ లేఖలో పేర్కొన్నాడు.