జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు మీద వారి వీరంగాన్ని చూసిన ఆ భార్యాభర్తలిద్దరూ.. భయంతో ఇంటికి బయల్దేరారు. తీరా ఇంటికి వచ్చిన ఆ దుర్మార్గులు.. దారుణానికి ఒడిగట్టారు. సుమారు 17 మంది కలిసి ఆ మహిళ మీద సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.