తమ ఇంట్లో జరుగుతున్న పెళ్లికి హాజరైన అతిథులు బహుమతులు ఇవ్వకుండా విరాళాలు ఇస్తే ఆ విరాళాలతో ఉద్యమం చేపడుతున్న రైతులకు స్వెటర్లు ఆహారం అందిస్తామని ఓ రైతు విజ్ఞప్తి చేశారు