రష్యా వారు స్పుత్నిక్ వి టీకాను వేసిన అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం రష్యన్ వార్తా సంస్థ టాస్ రిపోర్ట్ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియచేసింది. ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న తరువాత ఖచ్చితంగా 42 రోజుల వరకు మద్యాన్ని తీసుకోకూడదని మద్యం ప్రియులకు పెద్ద షాక్ ఇచ్చారు.