ముఖ్యమంత్రి జగన్ జగనన్న జీవక్రాంతికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించేందుకు మేకలు, గొర్రెల పంపిణీ పథకాన్ని వర్చువల్గా ప్రారంభించారు.