తెలంగాణ సీఎం కెసిఆర్ మరోసారి సిద్దిపేట వాసులకు మరో వరం ప్రకటించారు. ఇక రాబోయే రోజుల్లో సిద్దిపేటకు విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. నర్సాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లకు గృహప్రవేశాలు చేశారు.