41 ఏళ్లుగా భర్త పై ప్రేమను అలా చాటుకున్న భార్య.. మనం ప్రేమించే వారితో కలిసి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుందనీ భర్త అనడంతో.. రోజు బాక్స్ లో కొద్దిగా తిని పంపించేది..నీతో కలిసి భోజనం చేయలేక పోతున్నందుకు నేనే అందులోంచి కొంత తిన్నాను అని అంది. అతడికి విషయం అర్థమైంది. అలా 41 ఏళ్లుగా చేస్తూనే ఉంది. భార్య తన పై చూపిస్తున్న ప్రేమకు భర్త తెగ మురిసిపోతున్నారు.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..