ఆరున్నర దశాబ్ధాల క్రితం కరువు రాకాసి బారిన పడి రైతులు విలవిల లాడారు. అలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పైరుపచ్చలతో సింగారించి, తెలుగు మాగాణిని తీర్చిదిద్దిన అత్యద్భుత నిర్మాణ సౌధం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. కృష్ణా నదిపై నిర్మించబడి వర్డల్ ఫేమస్ అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు నేటితో 65 ఏళ్లు పూర్తయ్యాయి.