పెళ్లి చేసుకున్న 10 రోజులకే ఓ యువకుడు మృతి చెందాడు. ఇక ఉన్నట్టుండీ అస్వస్థతకు గురై చనిపోయాడు. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన యువతికి విధి అంతులేని దు:ఖాన్ని మిగిల్చింది. దీనికి తోడు ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.