చింతపిక్కల్లో కాల్షియం, ఖనిజాలు ఎక్కువ. ఇవి మన ఎముకల్ని బలంగా చేస్తాయి. కీళ్ల నొప్పుల్ని నయం చేస్తాయి. వయసు పెరిగాక... మహిళల శరీరం కాల్షియం కోల్పోతూ ఉంటుంది. ఎముకలు బలహీనం అవుతాయి. అందువల్ల వారికి చింతపిక్కలు మేలు చేస్తాయి.