ప్రస్తుతం సమాజంలో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అయితే కరెంట్ ను ఆదా చేసేందుకు ముందుగా చేయవలిసిన పని ఏమిటంటే బాగా పాతవైపోయిన ఎలక్ట్రిక్ వస్తువులను వాడకుండా పక్కన పెట్టేయండి. సీలింగ్ ఫ్యాన్‌ను 8 ఏళ్లకు మించి వాడితేకరెంటును ఎక్కువగా తీసుకుంటుందట.