భార్యాభర్తల మధ్య సంబంధాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాళ్లిద్దరూ అప్పుడే దెబ్బలాడుకుంటారు. మళ్లీ కలిసిపోతారు. లేని వాళ్లు లేని పోని పిచ్చి ఆవేశాలతో చేయకూడని పనులు చేస్తారు. ఆ క్రమంలో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతారు. ఇటువంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.