వికారాబాద్ లో విషాదం.. ప్రాణాలు తీసిన పబ్జీ.. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలో ముక్తానంద్ పదవ తరగతి చదువుతున్నాడు.ఆన్లైన్ క్లాసులు వింటానంటే తండ్రి ఫోన్ కొనిచ్చాడు.మొదట ఆన్లైన్ క్లాసులు విన్న ముక్తానంద్ మెల్లమెల్లగా తన స్నేహితులతో కలిసి పబ్జీ గేమ్ కు అలవాటు పడ్డాడు. ఆ ఆటనే ఓ వ్యసనంగా మార్చుకొని తమపై ద్యాస పెట్టేవాడు కాదని....చివరకు ఆ ఆట మా పిల్లాడి ప్రాణం తీసిందని పిల్లాడి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు..