మద్యాన్ని అధికంగా సేవించడం,కాఫీ, టీ ఎక్కువగా తాగడం,అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం,వీటితో పాటుగా చక్కెర, ఉప్పు వంటి వాటిని తీసుకోకూడదు.. ఒత్తిడికి గురి కావడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.. అయితే పెంచుకోవాలంటే .. మంచి ఆహారాన్ని తీసుకోవడం.. పండ్లు, కూరగాయలు ఫ్రెష్ గా తీసుకోవాలి.వ్యాయామం, యోగా వంటివి మానసిక ఒత్తడిని తగ్గిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి.తరచూ నీరు తాగాలి.ఆకు కూరల్లో విటమిన్ ఏ, సీ, కే ఉంటాయి. మెగ్నిషియం, కాల్షియం వంటి పోషకాలుంటాయి... ఇలా చేస్తే మన ఆయుష్ పెరుగుతుంది..