ఏలూరులో భూగర్భ జల శాఖ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఈ వివరాలను శుక్రవారం ప్రకటించింది. పరీక్షల్లో తాగు నీటిలో క్లోరిన్ అధికమోతాదులో ఉందని వెల్లడించింది. అలాగే మున్సిపల్ ట్యాప్ వాటర్ శాంపిల్స్ సైతం సేకరించి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.