ఉత్తరప్రదేశ్లో సంచలనం రేపిన హాథ్రస్ దళిత బాలికపై సామూహిక లైంగిక దాడి గురించి తెలిసిందే.ఈ ఘటన మరవక ముందే లక్నోలో మరో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పక్కన ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను యువకులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.