ప్రస్తుతం దేశంలో 2 లక్షల వరకు పోస్టాఫీస్ లు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా దేశంలో చాలా ప్రాంతాల్లో పోస్టాఫీస్లు లేవు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఫ్రాంచైజీ ఇస్తోంది. అంటే నచ్చిన వారు పోస్టాఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు. దీని ద్వారా మంచి రాబడి పొందొచ్చు. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ తీసుకోవడానికి 8వ తరగతి చదివి ఉంటే సరిపోతుంది.