కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు...అలా లేని పక్షంలో నిరసన మరింత ఉద్రిక్తంగా మారుతుందని హెచ్చరించారు..