తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఏదైనా ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు అంటూ.... ఆ ఎమ్మెల్యేపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అరాచకాలకు ఎదురొస్తే అధికారులను సైతం బెదిరిస్తాడు అంటూ... ఈ సారి ఏకంగా పెద్ద చెరువు పైన కన్నేశాడు అంటూ చెబుతున్నారు.... ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారా...??? జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.