ఇయర్ ఫోన్స్ అతిగా వాడటం వల్ల చెవిపోటు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత వరకు ఇయర్ ఫోన్లు, ఇయర్ బడ్స్లను వాడటాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. నేటి యువతరానికి స్టైల్ లుక్ కోసం ఇయర్ ఫోన్లను వాడే అలవాటు మారింది. ఈ నేపథ్యంలో అవసరం లేకున్నా ఇయర్ ఫోన్లను వాడేస్తుంటారు.