ముంబైకి చెందిన ఓ మహిళ ఇటీవలే ఓ ఇంట్లో అద్దెకు దిగింది. అదే ఇంట్లో ఓనర్ కొడుకు(15 ఏళ్లు) పదో తరగతి చదువుతున్నాడు. మహిళ భర్త కోల్కతాలో జాబ్ చేస్తుంటాడు. ఈమె స్థానిక ఏయిర్ వేస్ కంపెనీలో పని చేస్తుంది. అయితే మహిళ ఒంటరితనానికి గురై భర్త దూరంగా ఉండటంతో కామవాంఛతో రగిలిపోయేది. మత్తుకు బానిసై మానసిన ఒత్తిడిని దూరం చేసుకునేది.