రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న గణాంకాలు ఇప్పుడు స్త్రీల సంఖ్య భారీగా పెరిగిందని చెబుతున్నాయి. ఐదేళ్లకు ఒకసారి తీసే ఈ లెక్కల్లో ఇప్పుడు రాష్ట్రంలో స్త్రీలు ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది.   ఇకపోతే 1007 మంది మహిళలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 1049కు పెరిగింది. రాష్ట్రంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-20) నివేదికను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ విడుదల చేసింది.