గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోనూ కొందరు అస్వస్థతకు గురవుతుండటం కలకలం రేగుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా పలువురు స్పృహ తప్పి పడిపోతుండటంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.