తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రయిక్ అవసరమైతే.. ఏపీలో రెండు సర్జికల్ స్ట్రయిక్స్ కావాల్సి ఉందని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేసే మత రాజకీయాలపై ప్రజలే రెండు సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తారని వ్యాఖ్యానించారు.