ఇక కొంతమంది వావి వరుసలు మరిచి సొంతవాళ్లతోనే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా చిన్న కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తిపై భార్య, పెద్ద కోడలు దాడి చేసి గొంతు కోసి హత్యచేశారు. ఉత్తర ప్రదేశ్లోని భదోహి జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.