జామ పండ్లు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఈ పండు అన్ని సీజన్స్ లో ప్రజలకు దొరుకుతుంది. అయితే జామ పండ్లే కాదు.. జామ చెట్టు ఆకుల వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకులను అతిసారం, కొలెస్ట్రాల్ నియంత్రణ, మధుమేహం మొదలైన వ్యాధులకు ఔషధంగా వాడతారు.