చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన వేళ్లను ఇతర దేశాల్లో కూడా నాటుతోంది. ఇక ఊడలు చాస్తూ దెయ్యంలా మారబోతుంది. తాజాగా యూకేలో లీకైన డేటాలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. బ్రిటన్లోని క్రీలక కంపెనీలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ శాఖల్లో చైనా ఏజెంట్లు ఉన్నారన్న సంచలన వార్త. ఇక ఇప్పుడు ఈ వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది.