ప్రాణం తీసిన మొబైల్ ఫోన్..24ఏళ్ల ఒలేసియా రష్యాలోని అర్ఖంగెల్స్క్ నగరంలో నివసిస్తోంది. ఈ క్రమంలో నిన్న ఆమె తన మొబైల్‌ను బాత్రూంలో చార్జింగ్ పెట్టి బాత్‌టబ్‌లో స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా మొబైల్ టబ్‌లో పడిపోయింది. దీంతో విద్యుదాఘాదానికి గురై.. ఒలేసియా ప్రాణాలు విడిచింది.