ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసం ఏఎస్ఐ పార్థసారధిపై దాడి జరిగింది. అయితే మత్స్యపురి రోడ్డులో పొలం విషయంలో గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు, వారిని కట్టడి చేసేందుకు వెళ్లారు. ఏఎస్ఐ పార్థసారధితో పాటు హెడ్ కానిస్టేబుల్ మూర్తి కూడా గొడవ జరుగుతున్న స్థలానికి చేరుకున్నారు.