కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఇటీవలే pib స్పష్టం చేసింది