ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేసినందుకుగాను సుప్రీంకోర్టు 15 వేల రూపాయల జరిమానా విధించింది