మహిళలకు మరింత భద్రత కలిగించేందుకు దిశ బిల్లు తరహాలో... శక్తి బిల్లును ప్రవేశపెట్టింది మహారాష్ట్ర సర్కార్. ఈ నేపథ్యంలో ఐపీసీలో కొద్దిపాటి మార్పులు చేస్తూ మహిళల పట్ల నేరాలకు పాల్పడినవారికి వెంటనే విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.